Telugu Bigg Boss Winner Abijeet Gets A Surprise Gift From Cricketer Rohit Sharma || Oneindia Telugu

2021-01-15 2,977

Cricketer Rohit Sharma who was in Australia surprised Bigg Boss Telugu Season 4 winner, Abijeet. Rohit telephoned Abijeet and congratulated him over winning the most prestigious title and he had sent his jersey as gift to Abi.
#RohitSharma
#Abijeet
#BiggBoss4Telugu
#IndvsAus2021
#TeluguBiggBoss
#HanumaVihari
#DethadiHarika
#Cricket
#TeamIndia

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేత అభిజీత్‌ను టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సర్‌ప్రైజ్ చేశాడు. అభిజీత్‌కు హిట్ మ్యాన్ అద్భుతమైన గిఫ్ట్ పంపించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ.. ఈ బిగ్‌బాస్ బిగ్ ఫ్యాన్‌ను ఫోన్‌లో పలకరించాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచినందుకు అభినందించాడు. వినడానికి కొంత ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. ఈ విషయాన్ని అభిజీతే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

Videos similaires